1
00:00:42,605 --> 00:00:43,654
-ఏయ్...
-ఆహ్!

2
00:00:47,224 --> 00:00:49,618
ఎవరు నువ్వు? ఎలా వచ్చావు
లోపలికి? బయటికెళ్ళు

3
00:00:51,865 --> 00:00:53,649
నీకే చెప్తుంటే వినబడట్లేదా?

4
00:00:53,889 --> 00:00:54,878
ఎవరు రానిచ్చారు లోపలికి?

5
00:00:55,018 --> 00:00:56,813
-బయటికి నడువ్
-నేను చూసుకుంటా నేను చూసుకుంటా

6
00:00:57,026 --> 00:00:58,285
చూస్తావేంటి రా

7
00:01:01,520 --> 00:01:08,158
[గంభీరమైన నేపథ్య సంగీతం]

8
00:01:11,769 --> 00:01:14,030
ఏయ్ కొత్తగా వచ్చావని ఊరుకుంటున్నా

9
00:01:14,642 --> 00:01:16,982
మా అక్కతో మాట్లాడ్డం కుదరదని
చెప్తే నీ చెవిన పడలేదా?

10
00:01:17,244 --> 00:01:21,032
ఇంట్లో ఒకసారి వస్తువు పోయిందని మాకు
కంప్లైంట్ వచ్చాక ఎంక్వయిరీ చేయడం మా బాధ్యత

11
00:01:21,396 --> 00:01:24,115
ఇలా మా ఎంక్వైరీకి అడ్డు
రావడం కరెక్ట్ కాదు.

12
00:01:24,594 --> 00:01:28,330
ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళని
పంపించినందుకు ముందు ఆ ఎస్ఐ గాడ్ని అనాలి.

13
00:01:28,483 --> 00:01:30,642
మేడం మేడం కడియం
ఎవరు తీశారో తెలిసింది

14
00:01:31,024 --> 00:01:31,904
దొంగ దొరికాడు.

15
00:01:32,659 --> 00:01:33,490
ఎవర్రా అది?

16
00:01:41,916 --> 00:01:43,809
-అయ్యా అయ్యా
-ఎంత ధైర్యంరా నీకు

17
00:01:44,014 --> 00:01:45,702
ఇంకేదైనా అయితే క్షమించి వదిలేసివాడ్ని

18
00:01:45,829 --> 00:01:47,523
కానీ ఆ కడియం మా వంశపారంపర్యంగా వస్తుంది

19
00:01:47,603 --> 00:01:49,084
-దాన్ని ఎలా ముట్టుకుంటావురా
-అయ్యా

20
00:01:49,390 --> 00:01:50,697
అయ్యా కొట్టకండయ్యా

21
00:01:50,777 --> 00:01:51,666
-క్షమించండయ్యా
-కిట్టు

22
00:01:51,825 --> 00:01:53,807
-కడియం దొంగతనం చేసింది
ఇతను కాదు -చెప్పు?

23
00:01:53,887 --> 00:01:55,405
-నాకు తెలుసు మేడం
-ఏయ్ ఏయ్

24
00:01:55,525 --> 00:01:56,516
చెప్పరా హూ

25
00:01:57,143 --> 00:01:59,769
-ముట్టుకుంటావా చెప్పు?
-సార్ కడియం దొంగతనం చేసింది అతను కాదు

26
00:02:01,477 --> 00:02:02,353
[భ్రమరాంబ వాయిస్] చిన్నబాబు

27
00:02:04,115 --> 00:02:04,987
వాడ్ని వదిలేయ్

28
00:02:09,175 --> 00:02:11,413
ఆ కడియం తీసింది వాడు కాదు నేను.

29
00:02:11,930 --> 00:02:18,146
[గంభీరమైన నేపథ్య సంగీతం]

30
00:02:24,136 --> 00:02:26,561
ఆ కడియం వేసుకునే అర్హత నాన్నకి లేదు

31
00:02:26,845 --> 00:02:29,362
అయినా సొంత కుటుంబాన్ని కూడా
పట్టించుకోని ఆయనకు

32
00:02:29,489 --> 00:02:31,262
ఇంటి పెద్ద అన్న గౌరవం దక్కకూడదు.

33
00:02:32,157 --> 00:02:35,198
ఈ విషయం ఇక్కడితో వదిలేయండి
మీరు ఇంక బయల్దేరండి.

34
00:02:37,546 --> 00:02:41,028
మందు వెనక ఆలోచించకుండా
విచక్షణా రహితంగా ఒక డ్రైవర్ ని కొట్టారు

35
00:02:41,764 --> 00:02:43,308
దొంగతనం చేయడమే కాదు

36
00:02:43,832 --> 00:02:45,112
చేయించడం కూడా తప్పే.

37
00:02:48,400 --> 00:02:49,990
మేడం రండి మేడం వెళ్దాం.

38
00:02:52,363 --> 00:02:58,590
[గంభీరమైన నేపథ్య సంగీతం]

39
00:03:04,826 --> 00:03:06,050
అబ్బా

40
00:03:11,896 --> 00:03:15,056
ప్రెసిడెంట్ ఇంట్లో ఇలా జరగడం
మొదటిసారి కాదు కదా కిట్టు?

41
00:03:16,311 --> 00:03:18,092
అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది?

42
00:03:19,660 --> 00:03:21,578
ఆ ఇల్లే ఓ గండికోట రహస్యం మేడం

43
00:03:22,324 --> 00:03:24,870
అక్కడ ఏం జరుగుతుందో
ఎవ్వరికీ పూర్తిగా తెలీదు

44
00:03:25,574 --> 00:03:26,405
కానీ

45
00:03:26,578 --> 00:03:29,879
ఆ ఇంట్లో ఏం జరిగినా అది
భ్రమరాంబ వల్లే అని అందరికీ తెలుసు

46
00:03:30,716 --> 00:03:32,498
మొన్న ప్రెసిడెంట్ గారి పులిగోరు పోయింది

47
00:03:32,750 --> 00:03:34,286
అంతకుముందు ఉంగరం పోయింది

48
00:03:36,105 --> 00:03:38,150
ఏది జరిగినా అది భ్రమరాంబ వల్లే

49
00:03:38,870 --> 00:03:41,828
కాకపోతే
అది ఎలా అని కనుక్కోవడమే మన డ్యూటీ.

50
00:03:43,252 --> 00:03:46,429
ఇందాక తాకట్టు కొట్టు ఆయనకి
ఫోన్ చేస్తే తెలిసింది

51
00:03:46,652 --> 00:03:48,164
డ్రైవర్ కడియం అమ్మేశాడని.

52
00:03:50,864 --> 00:03:51,978
నమస్తే బాబాయ్

53
00:03:52,058 --> 00:03:52,876
ఆ

54
00:03:53,160 --> 00:03:54,408
బాబాయ్ పాలు పట్టుకురా పో

55
00:03:54,488 --> 00:03:55,210
ఆ అట్టాగే

56
00:03:55,290 --> 00:03:56,118
తొందరగా వెళ్ళు.

57
00:03:56,466 --> 00:03:58,158
రేయ్ ఎక్కడికెళ్లావురా?

58
00:03:58,662 --> 00:04:01,142
-అదే ఆ ప్రెసిడెంట్ గారి
పంచాయితీ ఉందిగా -ఛా ఛా ఛా ఆ గొడవ ఎత్తకు

59
00:04:01,324 --> 00:04:03,686
ముందు ఓ టీ ఇయ్యి
తలపోటు వత్తంది. ఏంటో?

60
00:04:04,838 --> 00:04:11,195
[గంభీరమైన నేపథ్య సంగీతం]

61
00:04:23,744 --> 00:04:25,839
-మేడం, మీకోసం స్పెషల్ టీ.
-హూ

62
00:04:35,669 --> 00:04:37,162
నైస్, బాగుంది కిట్టు.

63
00:04:37,357 --> 00:04:41,581
ఆ మన టీ అంటే విరాటపాలెంలోనే
వరల్డ్ ఫేమస్ అండి మనదే ఇదంతా.

64
00:04:43,115 --> 00:04:46,401
ఏంటిరోయ్ బడాయిలకి పోతన్నావ్
వీడిది కాదమ్మ

65
00:04:46,580 --> 00:04:48,725
మనదే మనమే పెట్టించాం

66
00:04:49,325 --> 00:04:51,431
ఏయ్ తప్పుకోరా తప్పుకోరా నువ్వు

67
00:04:51,610 --> 00:04:55,163
-చూశావా పోలీస్ వారి సహకారంతో అని
రాసుంది చూడు -బాబాయ్

68
00:04:58,139 --> 00:05:00,491
-ముయ్
-అంటే ఇదంతా?

69
00:05:00,672 --> 00:05:02,051
-వీడు ఎక్స్ ఖైదీ
-ఆ ఆ

70
00:05:02,131 --> 00:05:04,199
ఇప్పుడు చూడ్డానికి ఇలా
కనపడతన్నాడు కానీ

71
00:05:04,349 --> 00:05:06,027
ఒకప్పుడు పెద్ద దొంగ వీడు.

72
00:05:13,052 --> 00:05:14,679
[లేడీ వాయిస్] అబ్బా చాల్లేవయ్యా

73
00:05:14,807 --> 00:05:15,714
ఇంక వదులు.

74
00:05:38,466 --> 00:05:39,509
ఏమయ్యా

75
00:05:40,037 --> 00:05:43,695
రాత్రి అయితే గానీ తాగవు
తాగితే గానీ నా దగ్గరికి రావు

76
00:05:43,975 --> 00:05:46,454
ఇవాళ ఏంటో రెండూ కలిపి చేస్తున్నావ్?

77
00:05:53,353 --> 00:05:55,491
పది ఏళ్ళు అయిందే ఈ తాళి చేపించి

78
00:05:56,126 --> 00:05:57,614
ఇది కట్టించుకోవడానికి

79
00:05:57,758 --> 00:06:00,061
ఒక్క పిల్ల కూడా దొరకట్లేదే మల్లి

80
00:06:00,868 --> 00:06:04,089
పెళ్లి చేసుకుని సొంత ఊర్లో
ఉండాలనుకోవడం నా తప్పా?

81
00:06:04,287 --> 00:06:06,331
మీ మాయదారి ఊర్లో ఉన్న పుకార్లకి

82
00:06:06,548 --> 00:06:08,728
ఏ అమ్మాయి మాత్రం
కోడలిగా వస్తుంది చెప్పు?

83
00:06:09,015 --> 00:06:11,079
నీకు పెళ్లి కావాలంటే ఊరిని మర్చిపో

84
00:06:11,427 --> 00:06:13,212
ఊరు కావాలంటే పెళ్లిని వదిలేసేయ్.

85
00:06:13,292 --> 00:06:14,197
ఎహే

86
00:06:14,277 --> 00:06:16,341
చిన్నప్పటినుంచి పెరిగిన ఊరు

87
00:06:16,619 --> 00:06:20,016
నా అనుకునే నలుగురు లేకుండా
పక్క ఊర్లోకెళ్లి

88
00:06:20,096 --> 00:06:22,348
అనాధగా బతకడం నాకు ఇష్టంలేదే

89
00:06:24,685 --> 00:06:27,887
పెళ్లి అనేది ఒక కలలా
మిగిలిపోతుందేమో అని భయంగా ఉందే.

90
00:06:32,742 --> 00:06:34,571
దేనికైనా రాసిపెట్టి ఉండాలి రంగ

91
00:06:34,993 --> 00:06:36,774
నేను కూడా చాలా అనుకునేదాన్ని

92
00:06:37,368 --> 00:06:38,580
పెళ్లి చేసుకోవాలి

93
00:06:39,006 --> 00:06:42,278
నాకంటూ ఒక ఇల్లు వాకిలి
మొగుడు ఉండాలని

94
00:06:42,990 --> 00:06:46,176
కానీ అన్ని ఆశలు వదిలేసి
ఇట్టా బతుకుతున్నా.

95
00:06:47,910 --> 00:06:50,280
మల్లి, నన్ను నన్ను పెళ్లి చేసుకుంటావా?

96
00:06:50,886 --> 00:06:52,482
పిచ్చి గానీ పట్టిందా నీకు?

97
00:06:53,136 --> 00:06:54,336
తాగి ఏదేదో వాగుతున్నావ్

98
00:06:54,883 --> 00:06:55,842
ముందు ఇంటికెళ్ళు.

99
00:06:56,832 --> 00:06:58,794
సత్య ప్రమాణకంగా అడుగుతున్నానే మల్లి

100
00:06:59,010 --> 00:07:00,204
నన్ను పెళ్లి చేసుకుంటావా?

101
00:07:01,110 --> 00:07:02,196
నిజంగా అంటున్నావా?

102
00:07:02,670 --> 00:07:04,452
నిజంగా నాలాంటిదాన్ని చేసుకుంటావా?

103
00:07:04,765 --> 00:07:06,193
ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు?

104
00:07:06,311 --> 00:07:07,090
ఎహే

105
00:07:07,445 --> 00:07:09,486
ఊర్లో ఏమనుకుంటే నాకేంటి

106
00:07:09,738 --> 00:07:13,298
మా ఊరి గురించి తెలిసి
నువ్వు చేసుకుంటావా లేదా చెప్పు?

107
00:07:15,301 --> 00:07:17,592
ఊర్లో పుకార్లు నిజమో కాదో నాకు తెలీదు గానీ

108
00:07:17,863 --> 00:07:20,208
నాలాంటిదానికి కూడా ఒక బతుకు
దొరుకుతుందంటే

109
00:07:20,288 --> 00:07:21,749
నేను ఎందుకు సేసుకోనయ్యా?

110
00:07:22,340 --> 00:07:24,340
-అరే యాడికయ్యా?
-[నవ్వు]

111
00:07:24,576 --> 00:07:27,072
మల్లి నేను చూసుకుంటా పద.

112
00:07:27,201 --> 00:07:28,246
అబ్బా

113
00:07:28,326 --> 00:07:31,096
-యాడికి తీసుకెళ్తున్నావయ్యా? అరే
-నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా మల్లి పద.

114
00:07:42,119 --> 00:07:43,818
పాహిమాం పాహిమాం తల్లి

115
00:07:49,012 --> 00:07:50,864
ఎవరు ఈ అమ్మాయి ఎప్పుడూ చూడలేదే?

116
00:07:51,418 --> 00:07:53,372
కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ అట అండి

117
00:07:53,452 --> 00:07:55,506
-టౌన్ నుంచి ఈ రోజే వచ్చారట.
-ఊహూ

118
00:08:10,690 --> 00:08:13,190
-నమస్కారం ప్రెసిడెంట్ గారు
-అమ్మవారి కళ్యాణానికి

119
00:08:13,541 --> 00:08:15,092
కావలసిన సామాన్లు అన్ని తెచ్చా

120
00:08:15,422 --> 00:08:16,550
ఏదైనా కావాలంటే

121
00:08:16,630 --> 00:08:18,880
-మొహమాటం లేకుండా అడగండి.
-అలాగే ప్రెసిడెంట్ గారు

122
00:08:19,022 --> 00:08:22,676
అమ్మవారి దయవల్ల చిన్నబాబు
కళ్యాణం కూడా జరిగిపోతే అంతే చాలు.

123
00:08:22,756 --> 00:08:24,840
-తీసుకోండి
-అంతా అమ్మవారి దయ

124
00:08:26,327 --> 00:08:27,026
మీనా

125
00:08:27,106 --> 00:08:29,918
దేవుడికి వీపు చూపించకూడదని
ఎన్నిసార్లు చెప్పాను

126
00:08:32,129 --> 00:08:34,222
అదిగో పూజారిగారే వీపు చూపిస్తున్నారు

127
00:08:34,444 --> 00:08:36,928
అయినా దేవుడు ఎక్కడ లేడమ్మ
అన్నిచోట్లా ఉన్నాడు.

128
00:08:37,008 --> 00:08:37,602
అలా అనకూడదమ్మ

129
00:08:37,682 --> 00:08:38,733
-అమ్మ
-హూ

130
00:08:38,943 --> 00:08:40,605
నీకు దేవుడి మీద నమ్మకం లేదా?

131
00:08:40,685 --> 00:08:43,929
దేవుడి మీద నమ్మకం ఉందండి
కానీ మూఢనమ్మకాల మీదే లేదు.

132
00:08:52,473 --> 00:08:53,464
రా మల్లి

133
00:08:55,554 --> 00:08:56,792
పూజారిగారు

134
00:09:00,577 --> 00:09:01,545
పూజారిగారు

135
00:09:04,265 --> 00:09:05,330
పూజారిగారు

136
00:09:07,254 --> 00:09:08,569
-పూజారిగారు
-అరె

137
00:09:09,468 --> 00:09:10,619
నమస్కారం

138
00:09:13,842 --> 00:09:15,743
రేయ్ నీకేమన్నా పిచ్చి ఎక్కిందా?

139
00:09:16,905 --> 00:09:18,794
తాగిన మత్తులో ఏం చేస్తన్నావో తెలుస్తుందా?

140
00:09:18,874 --> 00:09:22,204
కనిపించట్లేదా పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి.

141
00:09:23,261 --> 00:09:25,259
పోయి పోయి దీన్ని చేసుకోవడం ఏంటిరా?

142
00:09:26,139 --> 00:09:30,186
ఆ! మల్లి దగ్గరికి పొవాడానికి మాత్రం
ఎవరికీ సిగ్గు లేదు గానీ

143
00:09:30,266 --> 00:09:32,863
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే సిగ్గుపడలా?

144
00:09:33,053 --> 00:09:34,038
రేయ్

145
00:09:34,581 --> 00:09:37,857
నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి
చేసుకుంటావంటే చేసుకో కానీ ఈ ఊర్లో కాదు

146
00:09:38,112 --> 00:09:39,180
మీకు మంచిది కాదు.

147
00:09:39,260 --> 00:09:43,166
ప్రెసిడెంట్ గారు దయచేసి
మీరు మమ్మల్ని ఆపకండి

148
00:09:46,121 --> 00:09:48,101
ఏడు ఏళ్లుగా ఊర్లో ఏ పెళ్లి జరగలేదు

149
00:09:48,503 --> 00:09:51,155
ఊరికి పట్టిన శాపం గురించి తెలిసి
పెళ్లి చేసుకుంటాను అంటన్నావ్

150
00:09:51,318 --> 00:09:53,825
ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే
ఎవడిదిరా బాధ్యత?

151
00:09:55,308 --> 00:09:56,765
రేయ్ తాగుబోతు ఎదవ

152
00:09:57,018 --> 00:09:59,736
నోరు మూసుకుని అమ్మాయిని
తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపో.

153
00:09:59,924 --> 00:10:03,503
-ఏ పోరా -వాడికంటే బుద్ధి లేదు నీకేమైంది
వాడినే చేసుకుంటానంటన్నావ్?

154
00:10:03,637 --> 00:10:06,130
ఊరి సంగతి తెలుసు కదా
ప్రాణాల మీద ఆశ లేదా?

155
00:10:06,388 --> 00:10:08,572
చాలు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు.

156
00:10:08,994 --> 00:10:11,637
-మేం ఇక్కడే పుట్టాం పెళ్లి కూడా
ఇక్కడే చేసుకుంటాం -హూ

157
00:10:13,835 --> 00:10:15,786
మంచి మనసున్న వాళ్లు ఆశీర్వదించండి

158
00:10:16,018 --> 00:10:17,982
-లేని వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు
వెళ్ళండి. -హో

159
00:10:18,542 --> 00:10:22,120
ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు?
అయినా వాళ్ళిద్దరూ మేజర్లు కదా

160
00:10:22,514 --> 00:10:23,967
పెళ్లి చేసుకుంటే సమస్య ఏంటి?

161
00:10:24,047 --> 00:10:26,806
సమస్య మాకు కాదమ్మ పెళ్లికూతురికి

162
00:10:29,495 --> 00:10:31,489
అది ఈ ఊరికి పట్టిన శాపం తల్లి

163
00:10:32,677 --> 00:10:35,621
ఈ ఊళ్లో పెళ్లి జరిగితే పొద్దు వాలకుండానే

164
00:10:35,989 --> 00:10:37,760
పెళ్లికూతురు ప్రాణం పోగొట్టుకుంటుంది.

165
00:10:38,507 --> 00:10:40,481
పెళ్లి జరిగితే ప్రాణం పోవడం అంటే?

166
00:10:40,561 --> 00:10:43,666
అవునమ్మ గత పదేళ్లుగా ఏడుగురు

167
00:10:43,986 --> 00:10:46,328
ఏడుగురు పెళ్లికూతుర్లు పెళ్లి జరగగానే

168
00:10:46,504 --> 00:10:48,795
పారాణీ కూడా ఆరకుండా
ప్రాణాలు పోగొట్టుకున్నారు.

169
00:10:50,810 --> 00:10:53,174
అందుకే ఈ ఎదవని పక్క ఊరికెళ్లి
పెళ్లి చేసుకోమన్నాను.

170
00:10:53,254 --> 00:10:55,386
ఏ ఆపండెహే

171
00:10:56,283 --> 00:10:58,835
నా  పెళ్లికి అమ్మోరే సాక్షి

172
00:10:59,123 --> 00:11:00,003
రావే మల్లి

173
00:11:03,396 --> 00:11:10,985
[గంభీరమైన నేపథ్య సంగీతం]

174
00:11:25,992 --> 00:11:28,758
మల్లి ఇది మన ఇల్లు

175
00:11:32,955 --> 00:11:36,795
ఏమయ్యా నాకంటూ ఒక ఇల్లు వాకిలి
మొగుడు ఉంటారని

176
00:11:37,053 --> 00:11:38,979
పెళ్లి అయితే చేసుకున్నాను కానీ

177
00:11:39,303 --> 00:11:42,883
ఊళ్ళో వాళ్ళ మాటలు వింటుంటే
చాలా భయం వేస్తుందయ్యా.

178
00:11:43,785 --> 00:11:45,217
నిజంగానే ఆ శాపం...

179
00:11:46,086 --> 00:11:48,923
[గురకపెడుతున్న శబ్దం]

180
00:12:19,756 --> 00:12:26,365
[నేపథ్య సంగీతం]
[రాత్రి కీటకాల శబ్దం]

181
00:12:37,582 --> 00:12:44,390
[గుడ్లగూబలు అరుస్తున్న శబ్దం]

182
00:12:49,390 --> 00:12:55,174
[పిల్లి అరుస్తున్న శబ్దం]

183
00:13:22,706 --> 00:13:30,517
[గంభీరమైన నేపథ్య సంగీతం]

184
00:13:33,352 --> 00:13:34,612
అమ్మ అమ్మ

185
00:13:35,291 --> 00:13:37,647
అమ్మ కొంచెం మంచినీళ్లు ఉంటే ఇవ్వండమ్మ

186
00:13:37,877 --> 00:13:38,745
ఎళ్ళు ఎళ్ళమ్మ

187
00:13:38,889 --> 00:13:39,885
అయ్యో అమ్..

188
00:13:40,498 --> 00:13:47,443
[గంభీరమైన నేపథ్య సంగీతం]
[దగ్గు శబ్దం]

189
00:13:53,890 --> 00:13:55,544
అమ్మ చాలా దాహంగా ఉంది

190
00:13:55,772 --> 00:13:57,331
కాస్త మంచినీళ్లు ఉంటే ఇవ్వండమ్మ

191
00:13:57,411 --> 00:13:59,827
ఇందాక నువ్ రంగని పెళ్లి చేసుకున్న
అమ్మాయివి కదూ?

192
00:14:00,187 --> 00:14:03,817
నీకు ఏమన్నా అయితే అది మాకు
తగులుకుంటుందేమో పో పో ఇక్కడినుంచి.

193
00:14:04,225 --> 00:14:05,635
-అమ్మ అమ్మ
-పోమ్మా

194
00:14:06,031 --> 00:14:06,725
పో

195
00:14:10,041 --> 00:14:11,125
అయ్యో

196
00:14:13,252 --> 00:14:19,382
[గంభీరమైన నేపథ్య సంగీతం]

197
00:14:19,632 --> 00:14:21,898
అమ్మ అమ్మ
[తలుపులు కొడుతున్న శబ్దం]

198
00:14:22,650 --> 00:14:23,443
అమ్మ

199
00:14:26,128 --> 00:14:27,106
ఏంటమ్మ?

200
00:14:29,872 --> 00:14:31,888
నీళ్లు నీళ్లు కావాలమ్మ

201
00:14:32,182 --> 00:14:33,436
హా లోపలికి రామ్మా

202
00:14:34,054 --> 00:14:35,118
పర్లేదు అమ్మ పర్లేదు

203
00:14:35,254 --> 00:14:37,252
అయ్యో పర్లేదు లోపలికి రా

204
00:14:40,300 --> 00:14:41,668
-ఉండు మంచినీళ్లు తెస్తా
-హూ

205
00:14:44,113 --> 00:14:51,545
[నేపథ్య సంగీతం]

206
00:14:57,187 --> 00:14:58,085
తాగమ్మ

207
00:15:06,587 --> 00:15:08,839
ఈ ఊర్లో ఎవరూ మంచినీళ్లు
కూడా ఇవ్వట్లేదమ్మ

208
00:15:09,142 --> 00:15:10,175
మీరే ఇచ్చారు.

209
00:15:10,523 --> 00:15:13,360
ఇందులో ఏముందిలేమ్మ
ఓకే ఊర్లో ఉంటున్నాం

210
00:15:13,659 --> 00:15:15,653
ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోతే ఎలా?

211
00:15:18,314 --> 00:15:19,995
అయినా నీకు చాలా ధైర్యం అమ్మాయ్

212
00:15:20,556 --> 00:15:21,993
ఊరంతా వద్దని చెప్తున్నా

213
00:15:22,155 --> 00:15:24,651
అతనే కావాలని పట్టుబట్టి మరీ
పెళ్లి చేసుకున్నావ్.

214
00:15:25,077 --> 00:15:26,073
ధైర్యం కాదమ్మ

215
00:15:26,487 --> 00:15:29,799
పెళ్లయితే నా బతుకు కూడా
బాగుంటుందని చిన్న ఆశ అంతే.

216
00:15:31,028 --> 00:15:33,744
చూడమ్మ నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా

217
00:15:34,005 --> 00:15:35,453
మొహమాట పడకుండా వచ్చి అడుగు.

218
00:15:36,492 --> 00:15:38,445
-సరే అమ్మ, ఉంటాను
-హూ

219
00:15:50,134 --> 00:15:57,135
[నేపథ్య సంగీతం]

220
00:15:58,125 --> 00:16:01,567
అమ్మ, ఏదైనా పాత చీర ఉంటే ఇస్తారా

221
00:16:04,515 --> 00:16:06,261
కట్టుబట్టలతో వచ్చేశాను

222
00:16:07,374 --> 00:16:09,434
కట్టుకోవడానికి కూడా ఏమీ లేవు.

223
00:16:10,254 --> 00:16:11,195
అయ్యో రామా

224
00:16:11,651 --> 00:16:14,572
కొత్తగా పెళ్లి అయిన అమ్మాయివి
పాత చీర ఏంటమ్మ

225
00:16:15,034 --> 00:16:16,067
ఒక్క నిమిషం ఉండు.

226
00:16:24,561 --> 00:16:26,597
ఈ చీర నా కూతురి కోసం కొన్నది

227
00:16:26,823 --> 00:16:29,757
అది ఎలాగో కట్టుకోదు నువ్వన్నా కట్టుకోమ్మ.

228
00:16:30,304 --> 00:16:31,487
ఒకసారి రామ్మా

229
00:16:32,519 --> 00:16:33,323
ఇవ్వు

230
00:16:35,838 --> 00:16:42,446
[నేపథ్య సంగీతం]

231
00:16:51,840 --> 00:16:52,816
[మల్లి వాయిస్] ఉంటానమ్మ

232
00:17:04,463 --> 00:17:11,731
[నేపథ్య సంగీతం]

233
00:17:33,045 --> 00:17:35,524
ఎప్పుడూ తాగకూడదురా బాబు

234
00:18:19,248 --> 00:18:21,400
ఏరా రంగ నీ భార్య బాగుందా?

235
00:18:21,827 --> 00:18:23,718
నా భార్యా? నాకు పెళ్ళే...

236
00:18:32,142 --> 00:18:33,146
అయ్యో!

237
00:18:33,777 --> 00:18:35,072
ఏమైందయ్యా?

238
00:18:37,637 --> 00:18:38,381
అరే

239
00:18:41,888 --> 00:18:43,955
ఏంటయ్యా ఎందుకు అంత
కంగారు పడుతున్నావ్?

240
00:18:44,035 --> 00:18:44,960
ఏమయ్యా
[పెట్టె శబ్దం]

241
00:18:51,197 --> 00:18:53,051
-ఏమైందో చెప్పు?
-ఆ ఆ

242
00:18:53,537 --> 00:18:56,801
అయ్యో నీ కంగారు చూస్తుంటే నాకు
భయం వేస్తుందయ్యా ఏమైందో చెప్పు?

243
00:18:56,881 --> 00:18:59,729
ఈ ఊర్లో ఉంటే ప్రమాదమే తొందరగా
ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం

244
00:18:59,981 --> 00:19:02,238
వెంటనే ఏ బస్సు ఉంటే ఆ బస్సు
ఎక్కేసి వెళ్ళిపోదాం పదే.

245
00:19:02,440 --> 00:19:03,819
అరే ఆగవయ్యా

246
00:19:05,369 --> 00:19:08,904
ఊరు ఇల్లు వదిలి ఉండలేవనే కదా
నన్ను పెళ్లి చేసుకుంది

247
00:19:08,984 --> 00:19:10,095
ఇప్పుడు ఎక్కడికెళ్తాం?

248
00:19:10,272 --> 00:19:11,544
అయ్యో పిచ్చిదానా

249
00:19:11,624 --> 00:19:13,680
నాకు ఈ ఇల్లు అన్నా పొలం అన్నా ప్రాణమేనే

250
00:19:13,760 --> 00:19:16,211
కానీ నా పెళ్ళాం ప్రాణాలకంటే కాదు పద వెళ్దాం.

251
00:19:16,377 --> 00:19:17,761
అరె ఆగవయ్యా

252
00:19:25,183 --> 00:19:26,083
పద

253
00:20:19,069 --> 00:20:20,674
మల్లి! మల్లి!

254
00:20:21,150 --> 00:20:22,163
ఏమైంది?

255
00:20:23,542 --> 00:20:24,432
మల్లి!

256
00:20:24,746 --> 00:20:26,243
పద హాస్పిటల్ కెళ్దాం

257
00:20:29,245 --> 00:20:31,459
ఊళ్లోకి కొత్త వ్యక్తులు రావడం వల్ల

258
00:20:31,804 --> 00:20:33,202
కొత్త అనర్ధాలు మొదలవుతున్నాయి .

259
00:20:33,282 --> 00:20:36,272
మల్లి చావు చూస్తుంటే చాలా
అనుమానస్పదంగా ఉంది సార్

260
00:20:36,826 --> 00:20:38,746
ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే?

